"పుష్పదంతుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పట్టణము → పట్టణం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (clean up, replaced: పట్టణము → పట్టణం)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
'''[[పుష్పదంతుడు]]''' మాహా పేరుగాంచిన జైన కవి. ఇతడు క్రీ.శ. 9 వ శతాబ్దము ఉత్తరభాగములో జీవించినట్లు చెప్పుదురు. ఇతడు తొలుత శైవ బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. తండ్రి కేశావభట్టు; తల్లి ముగ్ధాదేవి. ఇతనికే '''ఖండు''' డను నామాంతర ముండెను. నాడు "మన్యఖేటము" రాష్ట్రకూటములకు ముఖ్య పట్టణముపట్టణం. మూడవ కృష్ణ రాయడు రాజు. అతని మంత్రి [[భరతుడు]]. పుష్పదంతుడు వీరి ఆదరముచే పలు రచనలు వ్రాసినాడు. ఆకాలమున పుష్పదంతుడు మహాప్రసిద్ధుడు. అతనికి సుమారొక పదిపదునేడు బిరుదులుండేవట. అన్నిటికన్నను ముఖ్యముగ "అభిమానమేరు" డను బిరుదు ఎక్కువగా ప్రాచుర్యత పొందినది.
 
==జ స హ ర చ రి వు==
* పుష్పదంతుని గురించి [https://web.archive.org/web/20140114110310/http://www.teluguone.com/devotional/content/siva-bhaktudu-pushpadantudu-54-1209.html]
* పుష్పదంతుని గురించి [https://web.archive.org/web/20151223075345/http://mankennastotrapushpam.blogspot.in/2014/03/blog-post_3488.html#pages/1]
* పుష్పదంతుని గురించి [http://sampradayam.wordpress.com/2012/05/01/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B8-2/]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
[[వర్గం:జైన కవులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066327" నుండి వెలికితీశారు