వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
థెర్మోప్లాస్టిక్ సింథెటిక్ రెజిన్ అసంజకలలో పొలిమెరిజేషన్ ఉత్పన్నాలైన పొలివినైల్ అసెటితే , పాలివినైల్ బ్యూతిరాల్ , పాలివినైల్ అల్కహాల్ , పొలి వినైల్ రెజిన్లు, ఆక్రిలిక్ మీథాక్రిలిక్ ఆమ్లాలు, ఎస్తర్ రెజిన్లు, సైనొ అక్రిలెట్లు , సంస్లెషణ రెజిన్లైన పొలి ఇసొబ్యుటిలిన్ , పొలి ఎమైడ్లు, కుమరొన్-యొడిన్ ఉత్పన్నాలు, సిలికొన్లు ఉన్నాయి. సాధారణంగా ఇట్టి థెర్మొప్లాస్తిక్ రెజిన్లకు, శాశ్వత ద్రావణీయత, ద్రవీభవించే గుణమూ సిధ్హిస్థాయి. అందుచేత వీటిని టేప్ ల తయారీలోను , భద్రత - గాజులోను, జొళ్ళకు వాడె సిమెంట్ తయారీ పరిశ్రమ లోను వాడుతున్నారు. అంతేగాక పలచని లోహపు రేకులను అతకడంలో, కర్ర సంబంధమైన వాటిని, రబ్బరు, కాగితం మొదలైన వాటిని అతకడానికి దీన్ని విస్తృతంగా వాడుతున్నారు.
 
# వివిధ రకాలైన రబ్బరు అసంజకలు కూదా వాడుకలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి
 
# రబ్బరు పాలు (లాటెక్స్) ఉన్న ద్రావణాలు.
# రబ్బరు లేదా కృత్రిమ పరివర్తత రబ్బర్ ద్రావణాలు
# వివిధ సంఘటనలలో ఉన్న కెసిన్ గాని ఏదైనా సంశ్లేషణ రెజిన్ గాని ఉన్న ద్రావణం
# పై వాటి మిశ్రమాలు .
 
ఇట్టి సంఘటన గల అసంజకలు చాలా సులువుగా పంచడానికి వీలైన మెత్తని పదార్ధాలను , కాగితాలను, నేత వస్త్రాలను, చర్మ పదార్ధాలను అతికించడానికి విస్తృతంగా వాడుతున్నారు.
 
సహజ రెజిన్ లు బిటుమెన్ వర్గానికి చెందిన వాటిలో ఆస్ఫాల్ట్ , షెల్లాక్ , రోజిన్ వాని ఎస్టారు ఉత్పన్నాలు వాటికి సంబంధితాలైన ఇతర పదార్ధాలు ఉంటాయి. వీటిని ఖనిజాలను లీనోలియమ్ వంటి vaatinivaatini
 
వాటిని అతికించేటందుకు ఉపయోగిస్తారు.
 
 
సెల్యూలోజ్ అసంజకలు సెల్ల్యూలోజ్ ఉత్పన్నాలు - మెథైల్ సెల్ల్యూలోజ్ , ఈథైల్ సెల్ల్యూలోజ్ , సెల్ల్యూలోజ్ అసెటైట్ , సెల్ల్యూలోజ్ నైట్రేట్ , కార్బాక్సీ మెథైల్ సెల్యూలోజ్ . వీటిని అసంజకలలో అనుఘటకాలుగా