వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులను జత పరిచాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
# పై వాటి మిశ్రమాలు .
 
ఇట్టి సంఘటన గల అసంజకలు చాలా సులువుగా పరచడానికి వీలైన మెత్తని పదార్ధాలను , కాగితాలను, నేత [[వస్త్ర నమూనాలు|వస్త్రాల]]<nowiki/>ను, చర్మ పదార్ధాలను అతికించడానికి విస్తృతంగా వాడుతున్నారు.
 
సహజ రెజిన్లు బిటుమెన్ వర్గానికి చెందిన వాటిలో ఆస్ఫాల్ట్ , షెల్లాక్ , రోజిన్ వాని ఎస్టారు ఉత్పన్నాలు వాటికి సంబంధితాలైన ఇతర పదార్ధాలు ఉంటాయి. వీటిని ఖనిజాలను లీనోలియమ్ వంటి vaatinivaatiniవంటివాటిని
 
వాటిని అతికించేటందుకు ఉపయోగిస్తారు.
 
 
 
సెల్యూలోజ్ అసంజకలు సెల్ల్యూలోజ్ ఉత్పన్నాలు - మెథైల్ సెల్ల్యూలోజ్ , ఈథైల్ సెల్ల్యూలోజ్ , సెల్ల్యూలోజ్ అసెటైట్ , సెల్ల్యూలోజ్ నైట్రేట్ , కార్బాక్సీ మెథైల్ సెల్యూలోజ్ . వీటిని అసంజకలలో అనుఘటకాలుగా
 
వాడుతున్నారు. ఇవి ముఖ్యంగా తోళ్లను , నేత వస్త్రాలను , కాగితాలను అతికించడానికి వాడుతున్నారు. వీటికి విషస్వభావం లేనందువల్ల , వీటిని కళ్ళలో కాంటాక్ట్ లేన్సెస్ అతికించడానికి వాడుతున్నారు.