వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
== సెల్యూలోజ్ అసంజకలు సెల్ల్యూలోజ్ ఉత్పన్నాలు ==
మెథైల్ సెల్ల్యూలోజ్ , ఈథైల్ సెల్ల్యూలోజ్ , సెల్ల్యూలోజ్ అసెటైట్ , సెల్ల్యూలోజ్ నైట్రేట్ , కార్బాక్సీ మెథైల్ సెల్యూలోజ్ . వీటిని అసంజకలలో అనుఘటకాలుగా వాడుతున్నారు. ఇవి ముఖ్యంగా తోళ్లను , నేత వస్త్రాలను , కాగితాలను అతికించడానికి వాడుతున్నారు. వీటికి విషస్వభావం లేనందువల్ల , వీటిని కళ్ళలో కాంటాక్ట్ లేన్సెస్ అతికించడానికి వాడుతున్నారు.
 
మాంసకృత్తుల ఉత్పన్నాల వల్ల ఏర్పడిన వాటి నుండి రెసిన్, జైన్, సోయబీన్ ప్రోటీన్లు సంగ్రహింపబడతాయి.
 
గ్లూలు, జంతు చర్మాల నుండి, ఎముకల నుండి రక్తపు అల్బుమిన్ నుండి లభిస్తున్నాయి. ఫిష్- గ్లూలు చేప నుండి సంగ్రహింపబడినవి. వృక్ష సంబంధ అసంజకలు పిండి నుండి చెట్ల నుండి ఏర్పడిన బంకల నుండి తయారవుతున్నాయి. ఈ రకానికి చెందినవే సాధారణ పిండి పదార్ధాలు , శుద్ధి చేయబడిన పిండి పదార్ధాలు, డెక్స్ ట్రిన్ , నీటిలో కరిగే జిగురులు.