వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
గ్లూలు, జంతు చర్మాల నుండి, ఎముకల నుండి రక్తపు అల్బుమిన్ నుండి లభిస్తున్నాయి. ఫిష్- గ్లూలు చేప నుండి సంగ్రహింపబడినవి. వృక్ష సంబంధ అసంజకలు పిండి నుండి చెట్ల నుండి ఏర్పడిన బంకల నుండి తయారవుతున్నాయి. ఈ రకానికి చెందినవే సాధారణ పిండి పదార్ధాలు , శుద్ధి చేయబడిన పిండి పదార్ధాలు, డెక్స్ ట్రిన్ , నీటిలో కరిగే జిగురులు.
 
ఇవి నీటిలో కరిగే లేదా విక్షేపణ చెందేవి. పిండి పదార్ధాలు డెక్స్ ట్రిన్ ఉత్పన్నాలను , కాగిత , కలప , నేత బట్టలు