సెయింట్ జార్జి చర్చి, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన, typos fixed: ప్రార్ధన → ప్రార్థన, →
పంక్తి 138:
}}
 
'''సెయింట్ జార్జి చర్చి''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[అబీడ్స్, హైదరాబాదు|అబీడ్స్]] లో ఉన్న [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] ప్రార్థనామందిరం.<ref>''Itihas'', Volume 11, 1983, p.296.[https://books.google.co.in/books?id=pApDAAAAYAAJ&q=st.+luke%27s+hindustani+church&dq=st.+luke%27s+hindustani+church&hl=en&sa=X&ved=0ahUKEwik-7Pt5IXXAhVFOI8KHQeADEQQ6AEIJTAA ''Itihas'', Volume 11, 1983, p.296]</ref> 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.<ref name="britishempire">{{cite web|url=http://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|title=British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad|publisher=britishempire.co.uk|accessdate=18 March 2019|website=|archive-url=https://web.archive.org/web/20190105122228/https://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|archive-date=5 జనవరి 2019|url-status=dead}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 144:
 
== నిర్మాణం ==
దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంఖుస్థాపనశంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో [[క్రీస్తు]] శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్ధనాప్రార్థనా మందిరంలో [[రంగూన్]] [[టేకు]] టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.<ref>సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43</ref>
 
==మూలాలు==