"పార్ణపల్లె (లింగాల)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన, typos fixed: చినారు → చారు
చి (చిన్న సవరణలు.)
ట్యాగు: 2017 source edit
చి (clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన, typos fixed: చినారు → చారు)
 
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 989 ఇళ్లతో, 3756 జనాభాతో 911 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1910, ఆడవారి సంఖ్య 1846. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 579 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593201<ref>{{Cite ఈ గ్రామ ఓటర్లు=2631. ఈ గ్రామ ఓటర్లు=2631.
web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516 396.
 
==గ్రామ భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన లింగాల నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[పులివెందుల]] నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 1955 నవంబరు 23 న ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకూ సర్పంచిని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఇక్కడ విద్యా ప్రగతి ఎక్కువ. చాలామంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లనుండి పలు ఉన్నతోద్యోగాలలో ఉన్నారు. పదేళ్ళ క్రితం [[చిత్రావతి]] నదిలో వరదలకు తాత్కాలిక వంతెన తెగిపోతే గ్రామ ప్రజలే శ్రమదానంతో వంతెన నిర్మించి రెండు జిల్లాల మధ్య రవాణాను పునరుద్ధరించారు. పెంచికల బసిరెడ్డి జలాశయం చెంతన, జిల్లా సరిహద్దులో ఉన్న పార్నపల్లె పంచాయతీ పచ్చని పైర్లు, [[అరటి]] తోటలతో కళకళ లాడుతుంది. ఒకప్పుడు ఆదర్శ పంచాయతీ గానూ ఆవిర్భవించింది. ఈ గ్రామ జనాభా=3756. ఓటర్లు=2631. [1]
 
== విద్యా సౌకర్యాలు ==
 
== వైద్య సౌకర్యం ==
పర్నపల్లెలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
== తాగు నీరు ==
 
==పెంచికల బసిరెడ్డి జలాశయం==
ఈ జలాశయ నిర్మాణానికి 1985లో శంఖుస్థాపనశంకుస్థాపన నిర్వహించినారునిర్వహించారు. 2009 లో నిర్మాణం పూర్తి అయినది. 4 గ్రామాలకు ముంపు పరిహారం సమస్య తీర్చక పోవడంతో జలాశయాన్ని నీటితో నింపుటకు ఆలస్యం అయినది. ముంపు పరిహారం రైతులందరికీ అందినది.
 
== ఉత్పత్తి==
[[వేరుశనగ]], [[పొద్దుతిరుగుడు]], [[శనగ]]
 
{{లింగాల (వైఎస్‌ఆర్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066488" నుండి వెలికితీశారు