వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
మూలక రసాయన అసంజకలు చాలా ముఖ్యమైన వర్గానికి చెందినవి. వీటిలో సోడియం సిలికేట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ముడతలు పడిన కాగితాలను , తత్సంబంధమైన కాగితపు ఉత్పన్నాలకు, లోహపు రేకులకు, ప్లైవుడ్ ను అతికించడానికి , నిర్మాణాలకు సంబంధించిన బిళ్లలు, రక్షణ కవచం గల అట్టల నిర్మాణాలలోనూ వాడుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను, మెగ్నీషియం ఆక్సీ క్లోరైడ్ ను పింగాణీ సామానులకు , లిథార్జీ గ్లిజరిన్ ను నీటి గొట్టాలను అతకడానికి , పోర్ట్ లాండ్ సిమెంటును గృహనిర్మాణాలలోను , బంధక - పదార్ధాలుగాను వాడుతున్నారు.
 
<ref>{{Cite book|title=విజ్ఞాన సర్వస్వం|last=రసాయన శాస్త్రం|first=సంపుటం -10|publisher=కొమర్రాజు లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం|year=|isbn=|location=హైదరాబాదు|pages=55, 56}}</ref>