వాడుకరి:Kotha Swetha/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
భాష
పంక్తి 4:
 
 
భావ వ్యక్తీకరణకు ఉపయోగించేే సాధనం [[భాష]]. భావ వినిమయాకి సమాజం సమిష్టిగా సృష్టించిన వాగ్రూప సాధనం భాష. అంటే భాష సమాజం సృష్టించుకున్న సంకేతాల సముదాయం అని గ్రహించవచ్చు. [[సమాజం]] సృష్టించుకున్న సంకేతాలు కాబట్టి భాష ఎప్పుడూ కూడా సంఘాన్ని ఆశ్రయించి ఉంటుంది. మానవ మనుగడకు, [[సంస్కృతి]]<nowiki/>కి ప్రతిబింబంగా భాషను చెప్పుకోవచ్చు.ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 7117 భాషలు ఉన్నటుగా తెలుస్తుంది .
 
అయితే కొన్ని భాషలకు మాత్రమే లిపి ఉంది చాలావరకు భాషలకు లిపి లేదు ,ఐనా సరే భావ ప్రసారాల మాధ్యమంగా లిపిరహిత భాషలు ఎంతగానో తోడ్పాటును అందిస్తూనే వున్నాయి .
 
మానవ నిర్మితమైన భాషకు ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
 
1 . సామాజికం
 
2 . వ్యక్తిగతం
 
Line 23 ⟶ 24:
దీనిలో తిరిగి రెండు విధాలైన ప్రయోజనాలు ఉంటాయి .
 
*=== [[సాంకేతిక విజ్ఞానం|సాంకేతిక]] ప్రయోజనం (Symbolic) ===
 
*=== ఉద్దీపన ప్రయోజనం (Evocative) ===
పై రెండు కూడా ఒక్కొక్కటిగా అభివ్యక్తి (expressive) , [[గ్రహణం]] (Reseptive) అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు . ఉద్దీపనకు , భావావేశాన్ని వ్యక్తీకరించడానికి ముఖ్యంగా మాతృభాషకే అధిక ప్రాధాన్యం , అధికారం ఉంటుంది . మాతృభాషపై పట్టు ఉన్నట్లైతే భావ సంభ్రమాన్ని , కళా వంధత్వాన్ని అధిగమించవచ్చు .
మానవ నిర్మితమైన ఈ భాష రెండు రూపాల్లో కనిపిస్తుంది . మౌఖికంగా. సంకేతాల ద్వారా అభివ్యక్తం అవుతుంది . అక్షరాలు , సంకేత పదాల ద్వారా లిఖిత పూర్వకంగా మన భావాలను వెల్లడించడానికి అవకాశం ఉంటుంది . అదే ఉద్దీపన విషయంలో సంకేతాల అవసరం లేదు .