ఫాసిజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
==ఫాసిజం ప్రజాస్వామ్యానికి బద్దశత్రువు అన్నవాదం==
ఫాసిస్ట్ లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తారు.పార్లమంటరీ వ్యవస్థలకు వారు బద్ద శత్రువులు. వారిదృష్టిలో ప్రాతినిద్య సంస్థలు అసమర్ధతకు, అవినీతికి నిలయాలు. ప్రజాస్వామ్యాన్ని ముసోలిని ఈ విధంగా విమర్సించాడు: ఫాసిజం ప్రజాస్వామ్యాన్ని సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా వ్యతిరేకిస్తుంది. సంఖ్యాబల నిర్ణయాలద్వారా ప్రభుత్వాన్ని నిర్దేసించటాన్ని ఫాసిజం తోసిపుచ్చుతుంది. ప్రజలకు సార్వభూమాధికారం ఉందంటూ బాధ్యత లేని వ్యక్తులు చలాయించే విధానమే, వ్యవస్థే ప్రజాస్వామ్యము అని మేము అంటాము. ఫాసిస్ట్ లు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కాబట్టే వారు ప్రతి పక్షాలను వారు సహించరు. తమ క్షేమానికి, పార్టీ క్షేమానికి భంగకరం అయినది దేశానికీ భంగకరమే. వాటిని నిషేధించటానికి ప్రయత్నిస్తారు.ఇటలీలో 1975 జూన్‌లొ 26 రాజకీయ సంఘాలను నిషేధించటం జరిగినది. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలు జరుపబడ్డాయి.అసత్యప్రచారం హిట్లర్ ప్రభుత్వంలో ప్రచారశాఖ అత్యంత కీలకమైన శాఖ. వాణిజ్య ప్రచార పద్దతులను రాజ్కీయ ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చునన్న విషయాన్ని మొట్ట మొదటిగా గుర్తించిన యూరోపియన్ రాజకీయవేత్త హిట్లర్. ఇటువంటి పద్దతినే ఆపై మిగతా ఫాసిస్ట్ లు కొనసాగించారు కుడా!
 
==వ్యక్తారాధన (Hero Worship)==
"https://te.wikipedia.org/wiki/ఫాసిజం" నుండి వెలికితీశారు