వితంతు వివాహం: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు: మొదటి వితంతు వివాహం
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
 
== ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు ==
ఆంధ్రదేశంలో [[కందుకూరి వీరేశలింగం పంతులు]] లాంటి సంఘసంస్కర్తలు వితంతు వివాహాల్ని ప్రోత్సహించారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/india-48418778|title=కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త|work=BBC News తెలుగు|access-date=2020-12-11|language=te}}</ref> వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అని తన పరిశోధనల ద్వారా కందుకూరి నిరూపించాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/kandukuri-veeresalingam-special-story-widow-remarriages-1246982|title=చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం|date=2019-12-11|website=Sakshi|language=te|access-date=2020-12-11}}</ref> మొదటి వితంతు వివాహాన్ని కందుకూరి తన స్వగృహంలో 1881, డిసెంబరు 11 వ తేదీన బాలవితంతువు గౌరమ్మ, గోగులమూడి శ్రీరాములకు మధ్య జరిపించినట్లు రికార్డులు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.prajasakti.com/kamdaukaurai-udayamam-emdaraikaoo-saphauratai|title=కందుకూరి ఉద్యమం ఎందరికో స్ఫూర్తి {{!}} Prajasakti|website=www.prajasakti.com|access-date=2020-12-11}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వితంతు_వివాహం" నుండి వెలికితీశారు