వితంతు వివాహం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు: మొదటి వితంతు వివాహం
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
'''వితంతు వివాహం''' అనగా [[భర్త]] మరణించిన ఆడవారికి మళ్ళీ [[పెళ్ళి]] చెయ్యటము. కొంతమంది చిన్న వయసులోని బాలికలను [[కన్యాశుల్కం]] మీద ఆశతో వృద్ధులకిచ్చి వివాహం జరిపించే వారు. అందువల్ల ఆ బాలికలు తొందరగా వితంతువులు అయ్యేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల ప్రకారం వారు వివక్షను ఎదుర్కొనే వారు. వారికి పునర్వివాహం చేయడం ద్వారా వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
 
== చరిత్ర ==
బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా [[రామ్మోహన్ రాయ్]] కృషి వల్ల సతీసహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్|ఈశ్వరచంద్ర విద్యాసాగర్]] వితంతు వివాహాల కోసం కృషి చేశాడు.<ref>{{Cite web|url=https://wbchse.nic.in/html/iswar_ch_vidyasagar.html|title=ఈశ్వరచంద్ర విద్యాసాగర్|last=|first=|date=|website=West Bengal Council of Higher Secondary Education|url-status=live|archive-url=https://web.archive.org/web/20201029163157/https://wbchse.nic.in/html/iswar_ch_vidyasagar.html|archive-date=12-12-2020|access-date=12-12-2020}}</ref>
 
== ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు ==
"https://te.wikipedia.org/wiki/వితంతు_వివాహం" నుండి వెలికితీశారు