తంత్ర దర్శనము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మండలము → మండలం (5) |
Vininipanini (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17:
:<big>ఈ పరిమితులు, వివిధ లక్షణాలు [[ఆత్మ]]లోనూ, [[పరమాత్మ]]లోనూ కలవు. ఈ భేదాలని కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ, పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!! </big>'''''
'''[[తంత్ర శాస్త్రము|తంత్రం]]''' ([[సంస్కృతం]]: तन्त्र) అనే పదానికి తెలుగులో అర్థం నేత, లేదా అల్లిక. ఈ నేత/అల్లికలు అనంతమైన స్పృహ ([[చైతన్యం|చైతన్యాని]])కి సూచికలు. పరస్పర వ్యతిరేకాల అల్లికయే అనంత సౌఖ్యానికి దారి అని తంత్రము సూచిస్తుంది. గృహస్థుగా ఉంటూనే పరిపూర్ణతని ఎలా సాధించవచ్చునో, ఆధ్యాత్మిక శక్తిని ఎలా పొందవచ్చునో బోధిస్తుంది. [[ఆత్మ]]ని [[పరమాత్మ]]లో ఐక్యం చేయాలనే గృహస్థు యొక్క లక్ష్యాన్ని చేరుకొనటానికి ప్రకృతి లోని [[శక్తి]]ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది. [[మోక్షం]] పొందటానికి సర్వసంగపరిత్యాగమొక్కటే దారి కాదనీ, సంసార సాగరం కూడా మోక్షమార్గమే నన్న రహస్యాన్ని ఛేదిస్తుంది. మోక్షమార్గంలో ఎదురయ్యే సమస్యలనీ, అడ్డంకులనీ, భావోద్రేకాలనీ స్వీకరించి, వాటిని పరిష్కరించి ఎలా ముందడుగు వేయాలో తెలుపుతుంది. ఇది భారతదేశానికి చెందిన రహస్య సంప్రదాయాలపై ఆధారపడినది. ఈ రహస్య ఆచార-సంప్రదాయాలతో ప్రాపంచిక శక్తి అయిన [[కోరిక]]ను పరికరంగా ఉపయోగించుకొని, [[సృష్టి]] యొక్క (వ్యతిరేక) శక్తులని అనుసంధానించి, మానవశరీరాన్ని ఎలా పరివర్తింపజేయాలో నేర్పుతుంది. దీనికి [[హిందూ మతము|హైందవ]], [[బౌద్ధ మతము|బౌద్ధ]], [[జైన మతము|జైన]] రూపాంతరాలు ఉన్నాయి. [[భారతదేశం]]తో బాటు [[జపాన్]], [[టిబెట్]], [[నేపాల్]], [[భూటాన్]], [[పాకిస్థాన్]], [[శ్రీలంక]], [[కొరియా]], [[కంబోడియా]], [[బర్మా]], [[ఇండోనేషియా]], [[మలేషియా]]లలో తంత్రము యొక్క రూపాంతరములు ఉన్నాయి.
స్థూలంగా తంత్రము ఈ క్రింది వాటిని బోధిస్తుంది.
|