వాడుకరి:Kotha Swetha/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
1 . సామాజికం
 
1 . సామాజికం
2 . వ్యక్తిగతం
 
=== సామాజిక ప్రయోజనం ===
 
=== సామాజిక ప్రయోజనం ===
ఒక సమాజంలో పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ముఖ్య కారణాలు ఆర్థిక, [[రాజకీయాలు|రాజకీయ]], [[సాంస్కృతిక శాఖ|సాంస్కృతి]]<nowiki/>క, [[పారిశ్రామికీకరణ|పారిశ్రామిక]], శాస్త్ర-సాంకేతిక రంగాలలో వృద్ధి సాధించినప్పుడు మాత్రమే. ఈ రంగాలన్ని వృద్ధి సాధించడంలో ప్రధాన పాత్ర భాషదే. భాష సమాజంలో అన్ని రంగాలలో ఉన్నవారికి అనుసంధాన ప్రక్రియగా మారినప్పుడు మాత్రమే ఆ [[సమాజం]] పురోగతిని సాధించగలదు. మరోవిధంగా చెప్పాలంటే ఆయా రంగాలలో ఉన్నవారికి '[[భాష]]' తన ప్రయోజనాత్మకతను అందించిందని చెప్పవచ్చు. అంటే ఇది భాష అందిస్తున్న సామాజిక ప్రయోజనం అని క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే తరాలకు మన చరిత్ర, [[సంస్కృతి|సంస్కృతీ]] సంప్రదాయాలు మొదలైన ఎన్నో విషయాలు అందించడానికి భాష ప్రధానమైన వాహకం. భావ వ్యక్తీకరణలో కానీ జ్ఞానసముపార్జనకు కానీ భాష ప్రధానమైనది. సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయటంలో భాష కీలక పాత్ర పోషిస్తుంది.