ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2589:7D0E:0:0:2AD7:60A1 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 22:
===బంగాళదుంపలతో ప్లాస్టిక్===
బంగాళదుంపలతో క్యారీబ్యాగ్‌, స్పూన్స్‌లు, ప్లేట్స్‌, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.
వీటిని వాడి పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోతుంది. అంతేగాక వీటిని రిసైక్లింగ్‌కి (పునరుత్పత్తి పక్రియ ) కూడా వాడవచ్చు. బ్రిటన్‌, జపాన్‌లలో వీటిని విరివిగా వాడుతున్నారు. వీటిని అక్కడ ‘[[స్పడ్‌వేర్]] ‌’గా వ్య వహరిస్తున్నారు.ఇది సంప్రదాయ ప్లాస్టిక్‌ కంటే బలమైనది. మామూలు ప్లాస్టిక్‌ కంటే చవక. కిచెన్‌లో ఉపయోగించే కత్తులను సైతం పొటాటో, కార్న్‌ స్టార్చ్‌లతో తయారుచేస్తారు. బంగాళదుంప నుండి తీసే స్టార్చ్‌ [[జీవాణుపుంజం (బయోపాలిమర్)|బయో పాలిమర్‌]] ప్లాస్టిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. బయో పాలిమర్‌ భూమిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు.పొటాటో ప్లాస్టిక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. బంగాళదుంపలు, వెజిటేబుల్‌ లిక్విడ్‌ గ్లిజరిన్‌, వైట్‌ వెనిగర్‌, ఫుడ్‌ కలరింగ్‌ లతో పొటాటో ప్లాస్టిక్‌ తయారు చేసుకోవచ్చు.v Naveen Kumar
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు