శోభానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''శోభానాయుడు''' (1956-14 అక్టోబరు 20) కూచిపూడి నాట్య కళాకారిణి.
 
== జీవిత విశేషాలు ==
'''శోభానాయుడు''' కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమె వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు [[విశాఖపట్నం జిల్లా]] [[అనకాపల్లి]]లో [[1956]]లో జన్మించారుజన్మించింది. 12 యేళ్ళ వయస్సులో కూచిపూడిలో అరంగేట్రం చేసింది.
 
[[మరణం]]
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2020 అక్టోబర్ 13 అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారు.కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు.
 
== నృత్య జీవితం ==
Line 25 ⟶ 24:
==అవార్డులు==
* 2001 - [[పద్మశ్రీ]] పురస్కారం
* 1982 - మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి ''నృత్య చూడామణి''
*1998- ఎన్టీయార్ పురస్కారం
*1990 - [[సంగీత నాటక అకాడమీ]] పురస్కారం
* 2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు
 
[[== మరణం]] ==
ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2020 అక్టోబర్ 13 అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారువిడిచింది.కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారుపొందుతుంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/latestnews/Dr-shoba-naidu-is-no-more/1600/120121661|title=నృత్యకారిణి డా.శోభానాయుడు ఇక లేరు|website=www.eenadu.net|language=te|access-date=2020-12-13}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శోభానాయుడు" నుండి వెలికితీశారు