దక్కన్ క్రానికల్: కూర్పుల మధ్య తేడాలు

చి - మరియు - యెక్కలు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox newspaper
| name = దక్కన్ క్రానికల్
| logo =
| image = [[File:Deccan Chronicle 28April2008.jpg|225px|border]]
| caption =
| type = దినపత్రిక
| format = [[Broadsheet]]
| owners = దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్
| founder =
| chiefeditor = ఆదిత్య సిన్హా<ref>{{cite web |title=Ms. A. T. Jayanti, former chief Editor of Deccan Chronicle lighting the lamp |publisher=Deccan Chronicle Sports |year=2009 |url=http://www.deccanchroniclesports.com/content/ms-atjayanti-chief-editor-deccan-chronicle-lighting-lamp |accessdate=5 November 2011 |archive-url=https://web.archive.org/web/20180324142920/http://www.deccanchroniclesports.com/content/ms-atjayanti-chief-editor-deccan-chronicle-lighting-lamp |archive-date=24 March 2018 |url-status=dead }}</ref> <!-- former editors-in-chief are M.J. Akbar and P.N.V. Nair -->
| assoceditor =
| maneditor =
| newseditor =
| managingeditordesign =
| campuseditor =
| campuschief =
| opeditor =
| sportseditor =
| photoeditor =
| staff =
| foundation = 1938
| language = ఆంగ్లం
| ceased publication =
| oclc = 302708964
| headquarters = 36, సరోజనీ దేవి రోడ్డు, [[సికింద్రాబాద్]], [[తెలంగాణ]], భారతదేశం
| circulation = 1,333,668<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/about-us |title=Deccan Chronicle }}</ref>
| sister newspapers =
| website = [http://www.deccanchronicle.com/ DeccanChronicle.com]
}}
 
[[దక్కన్ క్రానికల్]] దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ఆంగ్ల దినపత్రిక..యాజమాన్యం [[దక్కన్ క్రానికల్]] హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది. [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్ణాటక]] రాష్ట్రాల్లో ప్రచురితమౌతుంది. [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] లో ఒక జట్టైన [[దక్కన్ ఛార్జర్స్]] జట్టు దక్కన్ క్రానికల్ ఆధ్వర్యంలో నడుస్తుంది.ప్రస్తుత చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి..1938 లో స్థాపించబడినఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆంగ్ల భాషా దినపత్రిక. ''సండే క్రానికల్'' , ''చెన్నై క్రానికల్'' ''బెంగళూరు క్రానికల్'' అనే సప్లిమెంట్లతో కలిసి పంపిణీ చేయబడింది.వార్తాపత్రిక పేరుభారతదేశందక్కన్ ప్రాంతం నుండి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/దక్కన్_క్రానికల్" నుండి వెలికితీశారు