మొహాలీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
'''మొహాలీ,''' ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. <ref>{{Cite web|url=https://www.hindustantimes.com/chandigarh/capt-calls-mohali-the-state-capital-invites-investment/story-W3xivjdRuhfvWqPN9XxUBL.html|title=Capt calls Mohali the state capital, invites investment|website=hindustantimes.com}}</ref> ఇది [[పంజాబ్]] రాష్ట్రం [[మొహాలీ జిల్లా]]<nowiki/>లో ఉంది. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. అధికారికంగా ఈ నగరాన్ని '''సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్''' అని పిలుస్తారు. [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] పెద్ద కుమారుడైన సాహిబ్జాదా అజిత్ సింగ్ పేరిట ఈ పేరు పెట్టారు. [[చండీగఢ్]]<nowiki/>కు నైరుతిలో ఉన్న మొహాలీ ఒక వాణిజ్య కేంద్రం. రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పొరేషన్లలో ఒకటి.
 
మొహాలీ పంజాబ్ లోనే కాక, ఉత్తర భారతదేశంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అవతరిస్తోంది. రాష్ట్రంలో ఐటి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. <ref name="auto">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/mohali-among-top-10-indian-cities-in-it/articleshow/62535306.cms|title=Mohali as next big IT hub: 'Mohali among top 10 Indian cities in IT' - Times of India|website=The Times of India}}</ref> నగరాన్ని [[పంజాబ్|పంజాబ్‌లోనే]] అత్యుత్తమ నివాస యోగ్యమైన ప్రదేశంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరంలో క్రికెట్ స్టేడియం, హాకీ స్టేడియం, ఇండోర్ స్టేడియంలు, గోల్ఫ్ కోర్సులతో శాఃఆఆ అనేక అంతర్జాతీయ క్రీడా వేదికలు ఉన్నాయి. చండీగఢ్‌కు, మొహాలీకి ఉమ్మడిగా చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
 
గతంలో మొహాలీ [[రూప్‌నగర్|రూపానగర్]] జిల్లాలో ఒక భాగంగా ఉండేది. 2006 లో నగరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసారు.
"https://te.wikipedia.org/wiki/మొహాలీ" నుండి వెలికితీశారు