పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
===జాతర===
ప్రతియేటా [[ఏప్రిల్]] మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ [[ఉత్సవాలు]] నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు ఈ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు[[మొక్కుబడి|మొక్కుబడు]]<nowiki/>లు చెల్లించుకుంటారు. స్థానికి ముస్లీములు ఈ దేవతను బీబీ నానీగా కొలుస్తారు. ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు.
===సినిమా===
[[హింగ్లాజ్]] దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా [[సాహసం (2013 సినిమా)|సాహసం]] అనే తెలుగు చిత్రం, [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ [[విభజన]] అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది.
పంక్తి 25:
 
==స్వామీ నారాయణమందిరం==
ఈ [[శ్రీ స్వామి నారాయణ్ మందిర్, కరాచీ|దేవాలయాన్ని]] 1849లో [[కరాచీ]] నగరంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని హిందువులే కాకుండా ముస్లీములు కూడా దర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న [[ధర్మశాల]]ను ప్రస్తుతం పాకిస్తానీ స్థానిక జిల్లా కార్యాలయంగా మార్చివేశారు. 1947లో ఈ మందిరం హిందూ నిరాశ్రయులకు శిబిరంగా ఉపయోగపడింది. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. 1947 తరువాత 1989లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించారు. ఆ తరువాత ఈ దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది. ఈ ఆలయంలో స్వామీ నారాయణ జయంతి, [[శ్రీరామనవమి]], [[జన్మాష్టమి]], [[దసరా]] మొదలైన పండుగలను [[హిందువులు]] పాటిస్తారు. 2008లో ఈ దేవాలయంలో 20 పేదజంటలకు [[పెళ్ళి|సామూహిక వివాహాలు]] జరిపారు.
 
==శివహర్కరే==