వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎Community Wishlist Survey 2021: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 785:
ఐతే, ఒక ఉద్యోగిని పూర్తిస్థాయిలో నియోగించడానికి అవసరమైన జీత భత్యాలు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ వారిని మనం అడగవచ్చు. ఏడాదిన్నర వరకూ మన భాషలో వికీమీడియా ప్రాజెక్టులపై నేరుగా పనిచేసిన వీరు నేరుగా పనిచేయడం ఆపివేశారు. ఐతే, వారు భారతీయ భాషల మీద పనిచేయడానికి ఇప్పటికీ వికీమీడియా ఫౌండేషన్‌ నుంచి ఫండింగ్ స్వీకరిస్తున్నారు. కాబట్టి, మనం ఒక కొంత వ్యవధికి ఈ ప్రాజెక్టుకు మద్దతునివ్వమని అడగవచ్చు.<br>
ఈ ప్రాజెక్టును నిర్వహించి విజయవంతంగా పూర్తిచేస్తే తద్వారా మనకూ, తోటి వికీమీడియా ప్రాజెక్టులకు చాలా ప్రయోజనకరం. పనిచేయగల శక్తియుక్తులు, చేయించగల వనరులు పొందగల అవకాశాలూ కూడా మనకు కనిపిస్తున్నాయి. కనుక ఇది చేపట్టతగ్గదని, మనలో ఆసక్తి ఉన్నవారి శక్తియుక్తులు దీనిపై కేంద్రీకరించదగ్గదని నా విశ్వాసం. దయచేసి సముదాయ సభ్యులు తమ తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:10, 12 డిసెంబరు 2020 (UTC)
 
== Community Wishlist Survey 2021 ==
 
<div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr">
[[File:Magic Wand Icon 229981 Color Flipped.svg|thumb|48px]]
'''We invite all registered users to vote on the [[m:Special:MyLanguage/Community Wishlist Survey 2021|2021 Community Wishlist Survey]]. You can vote from now until {{#time:j xg|2020-12-21|en}} for as many different wishes as you want.'''
 
In the Survey, wishes for new and improved tools for experienced editors are collected. After the voting, we will do our best to grant your wishes. We will start with the most popular ones.
 
We, the [[m:Special:MyLanguage/Community Tech|Community Tech]], are one of the [[m:Special:MyLanguage/Wikimedia Foundation|Wikimedia Foundation]] teams. We create and improve editing and wiki moderation tools. What we work on is decided based on results of the Community Wishlist Survey. Once a year, you can submit wishes. After two weeks, you can vote on the ones that you're most interested in. Next, we choose wishes from the survey to work on. Some of the wishes may be granted by volunteer developers or other teams.
 
'''[[m:Special:MyLanguage/Community Wishlist Survey 2021/Tracking|You can view and vote all proposals here.]]'''
 
We are waiting for your votes. Thank you!
</div>
[[user:SGrabarczuk (WMF)|SGrabarczuk (WMF)]]
 
00:52, 15 డిసెంబరు 2020 (UTC)
<!-- Message sent by User:SGrabarczuk (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:SGrabarczuk_(WMF)/sandbox/1&oldid=20689939 -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు