ఒయాసిస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: షుమారు → సుమారు, , → , (2), ( → (
{{మూలాలు సమీక్షించండి}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[దస్త్రం:Libyen-oase1.jpg|right|thumb|[[సహారా ఎడారి]]లోని ఒయాసిస్సు.]]
[[ఎడారి]] ప్రాంతంలో మామూలుగా నీరు గానీ వృక్ష సంపద ఉండదు. కానీ ఎడారిలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో [[నీరు]], వృక్ష సంపద లభ్యమౌతాయి. ఇటువంటి ప్రాంతాల్నే '''ఒయాసిస్సులు''' అంటారు. ఇవి ఎక్కువగా [[నీటి బుగ్గలు]] ఉన్న ప్రదేశాల చుట్టూ తయారవుతాయి. ఎడారిలో ఇవి జంతువులకు, మానవులకు ముఖ్యమైన జలాధారాలు. ఎడారి చుట్టుప్రక్కల నాగరికత నిలబడడానికి, ఎడారులగుండా ప్రయాణాలకు ఒయాసిస్‌లు చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఒయాసిస్సు" నుండి వెలికితీశారు