"ప్రేమాభిషేకం" కూర్పుల మధ్య తేడాలు

# తెలుగు సినిమారంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే.
# 20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది. 8 కేంద్రాలలో సంవత్సరంపాటు ఆడిన ఏకైక చిత్రమిది.
# 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, 1979లో [[సమరసింహరెడ్డిసమరసింహారెడ్డి]] సినిమా దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.
# ఒకే థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడమే కష్టమైన ఆ రోజుల్లో 10 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ సొంతం చేసుకుంది.
# ఒకే థియేటర్ లో 15 లక్షలు, 20 లక్షలు వసూల్ చేసిన తొలి సినిమా చరిత్ర సృష్టించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3069518" నుండి వెలికితీశారు