వెబ్‌సైటు: కూర్పుల మధ్య తేడాలు

HI
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 49.37.161.151 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
వెబ్ సైటు అనగా [[వెబ్ సర్వర్]] (ఒక [[కంప్యూటర్]] లేదా ఒక సాఫ్ట్‌వేర్) లో చేర్చబడిన [[జాలపుట|వెబ్‌ పేజీలు]], బొమ్మలు, వీడియో, డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.<ref>http://searchsoa.techtarget.com/sDefinition/0,,sid26_gci213352,00.html#</ref> సాధారణంగా దీనిని [[ఇంటర్నెట్]], [[ల్యాన్]] లేక [[సెల్ ఫోన్‌]]ల ద్వారా కూడా సందర్శించవచ్చు.
HI
వెబ్ పేజీ అనేది [[:en:Hyper Text Markup LanguageL|HTML]] అనే [[కంప్యూటర్ భాష]]లో రాయబడిన ఒక డాక్యుమెంట్. [[:en:Hyper Text Transfer Protocol|HTTP]] అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.
 
== చరిత్ర ==
వరల్డ్ వైడ్ వెబ్ ను [[1991]] సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన [[టిమ్ బెర్నర్స్ లీ]] రూపొందించాడు. [[ఏప్రిల్ 30]], [[1993]] వతేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. HTML, HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్, గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.
"https://te.wikipedia.org/wiki/వెబ్‌సైటు" నుండి వెలికితీశారు