కుప్పాంబిక: కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
తొలి తెలుగు రామాయణ కర్త అయిన [[గోన బుద్దారెడ్డి]] కుమార్తె '''[[కుప్పాంబిక]]''' మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి [[తెలుగు]] కవయిత్రిగా గుర్తింపు పొందినది.<ref name="తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతకుమ్మ (ఆదివారం సంచిక) |title=తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక |url=https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |accessdate=19 April 2020 |work=ntnews |publisher=నగేష్‌ బీరెడ్డి |date=19 April 2020 |archiveurl=https://web.archive.org/web/20200419125834/https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |archivedate=19 ఏప్రిల్ 2020 |language=te |url-status=live }}</ref> తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి [[భూత్పూరు (గ్రామం)|భూత్పూరు]])లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది.<ref>[[పాలమూరు]] సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13</ref> ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
 
 
తొలి తెలుగు రామాయణ కర్త అయిన [[గోన బుద్దారెడ్డి]] కుమార్తె'''[[కుప్పాంబిక]]''' మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి [[తెలుగు]] కవయిత్రిగా గుర్తింపు పొందినది.<ref name="తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతకుమ్మ (ఆదివారం సంచిక) |title=తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక |url=https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |accessdate=19 April 2020 |work=ntnews |publisher=నగేష్‌ బీరెడ్డి |date=19 April 2020 |archiveurl=https://web.archive.org/web/20200419125834/https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |archivedate=19 ఏప్రిల్ 2020 |language=te |url-status=live }}</ref> తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి [[భూత్పూరు (గ్రామం)|భూత్పూరు]])లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది.<ref>[[పాలమూరు]] సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13</ref> ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
==వంశ వివరాలు==
గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. కుప్పాంబిక చరిత్ర కేవల కల్పనా కథ కాదు. శాసనస్తమయిన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది. బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో అత్యధిక భాగం ద్విపదగా రాసిన మహాకవి. అతని కొడుకులిద్దరూ కూడా (జంట) కవులే. కాచ భూపతి, విట్ఠల రాజు ద్విపదలోనే ఉత్తర రామాయణం రాశారని ఆ కావ్యంలోనే ఉంది. వాళ్ల సోదరి కుప్పాంబిక. ఈమె మల్యాల గుండన మంత్రి భార్యామణి. భూస్వామ్య భావజాలం ప్రభావంలో పుట్టిపెరిగిన పదజాలం ప్రకారం కుప్పాంబిక వీరపుత్రి - వీరపత్ని కూడా. అయితే 1270 దశకంలో గుండయ్య చనిపోయిన తర్వాత, కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. అప్పటికామెకి 35-40 సంవత్సరాల వయసుంటుందేమో. అంచేత ఆమెని వీర వనిత అనడం సబబు.
"https://te.wikipedia.org/wiki/కుప్పాంబిక" నుండి వెలికితీశారు