దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
 
== జీవిత విశేషాలు ==
దుర్గాబాయి దేశ్‌ముఖ్ [[మద్రాసు_ప్రెసిడెన్సీ |మద్రాసు ప్రెసిడెన్సి]] (ప్రస్తుత [[ఆంధ్ర ప్రదేశ్]]) లోని [[రాజమండ్రి]]లో, 1909 జూలై 15 న మద్య తరగతి [[దేశస్థ బ్రాహ్మణ]] కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు<ref name="auto">{{cite book|last=Deshmukh|first=Durgabai|date=1980|title=Chintaman and I|publisher=Allied|page=1|quote=I was born on 15 July 1909 in Rajahmundry in the coastal district of East Godavari in Andhra|url=https://archive.org/details/in.ernet.dli.2015.172432}}</ref>. 8 ఏండ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.<ref name=":3">{{Cite book|url=https://books.google.com/books?id=hjilIrVt9hUC|title=Women in Modern India|last=Forbes|first=Geraldine|last2=Forbes|first2=Geraldine Hancock|date=1999|publisher=Cambridge University Press|isbn=9780521653770}}</ref> తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు.<ref name=":3">{{Cite book|url=https://books.google.com/books?id=hjilIrVt9hUC|title=Women in Modern India|last=Forbes|first=Geraldine|last2=Forbes|first2=Geraldine Hancock|date=1999|publisher=Cambridge University Press|isbn=9780521653770}}</ref> బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్‌ విశ్వవిద్యాలయం]] నుండి మెట్రి క్యులేషన్‌, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.
 
== స్వాతంత్ర్య పోరాటం ==