షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[దస్త్రం:Sai1.jpg|left|thumb|300px|అధికంగా కనుపించే సాయిబాబా చిత్రం]]
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం ''హరిభావు భుసారి'' కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.<ref>{{cite book | last = Kamath | first = M.V. | coauthors = V.B. Kher | title = Sai Baba of Shirdi: A Unique Saint | publisher = India: Jaico Publishing House | date = 1997 | pages = pp. 13-18 | isbn = 81-7224-030-9}}</ref>
తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన [[మహాల్సాపతి]]తో తాను పత్రి గ్రామంలో ఒక [[బ్రాహ్మణం|దేశస్థ బ్రాహ్మణ]] కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = pp. 8 | isbn = 0791412687}}</ref>. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడట.<ref>{{cite book | last = Narasimhaswami | first = B.V. | title = Sri Sai Baba's Charters & Sayings | publisher = All-India Sai Samaj, Madras | date= 1986 | pages = pp. 62}}</ref> ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి.<ref name="hoiberg">{{cite web | last = Hoiberg | first = Dale | authorlink = Dale Hoiberg | coauthors = I. Ramchandani | title = Students' Britannica India | work = | publisher = Popular Prakashan | date = [[2000]] | url = http://books.google.com/books?id=ISFBJarYX7YC&pg=PA324&ots=1vYEoNWtwv&dq=%22Sai+Baba+of+Shirdi%22&sig=i_gEG0qxDKxFR7AuWhsXxbjITBg&output=html | format = | doi = | accessdate = 2007-12-01 }}</ref>
 
తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా [[మహారాష్ట్ర]]లోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (సుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = pp. 45 | isbn = 0791412687}}</ref>
312

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3069721" నుండి వెలికితీశారు