లక్ష్మి (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
|screenplay =
|director = [[వి. వి. వినాయక్]]
|writer = శివ ఆకులaakula
|producer = [[నల్లమలపు శ్రీనివాస్]]
|distributor =
పంక్తి 22:
}}
'''లక్ష్మీ ''' వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2006 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. వెంకటేష్, నయన తార ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
 
==కథ==
లక్ష్మీ నారాయణ (వెంకటేష్) ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు గల ఒక కుటుంబానికి పెద్దగా అన్నీ తానై ఒక సంస్థను కూడా నడిపిస్తుంటాడు. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం తమ్ముళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి వారిని శిక్షించడానికి కూడా వెనుకాడడు. వాళ్ళ కంపెనీలో పనిచేసే శైలజ (చార్మి) కి లక్ష్మీ అంటే అభిమానం ఉంటుంది. లక్ష్మీ ఇండస్ట్రీస్ లో ఉద్యోగి యైన జనార్ధన్ (సాయాజీ షిండే) ఒకసారి దొంగ సంతకాల కేసులో ఉద్యోగం కోల్పోయి ఎలాగైనా వారి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తుంటాడు. లక్ష్మి పెద్ద చెల్లెలు ఒకతని ప్రేమలో పడుతుంది. లక్ష్మి అందుకు సంతోషంగా అంగీకరించి ఘనంగా వివాహం జరిపిస్తాడు. కానీ అతను జనార్ధన్ మేనల్లుడని తరువాత తెలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_(2006_సినిమా)" నుండి వెలికితీశారు