వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
===తటస్థం===
ప్రభాకర్ గౌడ్ గారు క్రియాశీలకంగా పని చేస్తున్నారని తెలుసు. నిర్వహణపరమైంజ మార్పులు, చర్చల్లో మరికొంత నేర్చుకొంటూ కొంతకాలం ఆగి అప్పుడు ప్రతిపాదిస్తే బావుంటుందనుకుంటాను. నఇది ఆయనను నిరుత్సాహపరచడంలా అనుకోకుండా, మరింత తెలుసుకోడానికి ఒక అవకాశంగా అనుకుంటారని భావిస్తాను..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 16:30, 14 డిసెంబరు 2020 (UTC) <br>
[https://xtools.wmflabs.org/ec/te.wikipedia.org/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D_%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2 దీనిని బట్టి చూస్తే] ప్రభాకర్ గౌడ్ గారు , ఈ మధ్య మాత్రమే చాలా క్రియాశీలంగా ఉన్నారు , అయితే వారు ఇతరుల వ్యాసాలు , చర్చా పేజీలలో కొంచెం తక్కువ గానే పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది , కాబట్టి మరికొన్ని నిర్వాహక అంకాలఅంకాలతో సంబంధం వున్న నాన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ల ఉదాహరణ వికీ నిబంధనలు , వేరే వారికి తోర్పాటు అందచేయటం , వారి చర్చా పేజీలలో అభిప్రాయం చెప్పటం వికీపీడియా యొక్క విధానాలు మరియు పద్ధతుల గురించి మరింత తెలుసుకొవటం, వాండలిజమ్ , అనవసరం అయినవి తీసివేయటం , మొదలైన వాటిలో పాల్గొని మీద నేర్చుకొని అప్పుడు ప్రతి పాదిస్తే బాగుటుంది అని నా అభిప్రాయము. నాకు తెలిసి ఇతర సంస్థల , ప్రాజెక్టు లో పనిచేయాలి అనుకున్నపుడు నిర్వాహక హోదా ప్రతిబంధకం అవుతుంది. [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 07:23, 16 డిసెంబరు 2020 (UTC)
 
===అభ్యర్థికి ప్రశ్నలు ===