యానాం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 59:
*'''వేంకటేశ్వర స్వామి దేవాలయం''':వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు.<ref name=":0">{{Cite web|url=https://yanam.gov.in/te/%e0%b0%86%e0%b0%b8%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/|title=పర్యాటక స్థలాలు {{!}} యానాం, పుదుచ్చేరి ప్రభుత్వం {{!}} ఇండియ|language=te|access-date=2020-12-16}}</ref>
 
*'''మసీదు''':1848 సంవత్సరంలో ఈ మసీదు నిర్మించారు.1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా తొలగించి 1999-2000 లో నూతన మసీదు నిర్మించారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది.<ref>{{Cite nameweb|url="https:0"//www.andhrajyothy.com/telugunews/today-lurdhumata-festival-2020030403192523|title=నేడే లూర్ధుమాత ఉత్సవం|website=www.andhrajyothy.com|access-date=2020-12-16}}</ref>
*'''కాథలిక్ చర్చి''': దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది.1846 సంవత్సరంలో ఫ్రెంచి మతసంస్థల ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/యానాం_పురపాలక_సంఘం" నుండి వెలికితీశారు