యానాం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 56:
==జనాభా గణాంకాలు==
యానాం పురపాలక సంఘం లో 10 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల ప్రకారం యానాం మునిసిపాలిటీలో 55,626 జనాభా ఉండగా అందులో పురుషులు 27,301 మహిళలు 28,325 మంది ఉన్నారు. ఈ పురపాలక సంఘ పరిధిలో మొత్తం 13,812 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6204 ఉన్నారు.అక్షరాస్యత రేటు 79.47% పురుష జనాభాలో 82% ఉండగా, స్త్రీ జనాభాలో 76% అక్షరాస్యులు ఉన్నారు.<ref>{{Cite web|url=https://www.census2011.co.in/data/town/804035-yanam-puducherry.html|title=Yanam Municipality City Population Census 2011-2020 {{!}} Puducherry|website=www.census2011.co.in|access-date=2020-12-15}}</ref>
==వార్డులు==
పురపాలక సంఘంలో మొత్తం పది వార్డులు ఉన్నాయి.
* Yanam Town
* [[Kanakalapeta]]
* [[Mettakur]]
* [[Farampeta]] ([[Women|W]])
* [[Giriyampeta]] ([[Scheduled Caste|SC]])
* Ambedkar Nagar ([[Scheduled Caste|SC]]-[[Women|W]])
* [[Vishnalayam]]
* [[Pillaraya]] ([[Women|W]])
* [[Pydikondala]]
* [[Peddapudi]] ([[Women|W]])
* Aghraharam
 
==పర్యాటక రంగం==
*'''వేంకటేశ్వర స్వామి దేవాలయం''':వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు.<ref name=":0">{{Cite web|url=https://yanam.gov.in/te/%e0%b0%86%e0%b0%b8%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/|title=పర్యాటక స్థలాలు {{!}} యానాం, పుదుచ్చేరి ప్రభుత్వం {{!}} ఇండియ|language=te|access-date=2020-12-16}}</ref>
"https://te.wikipedia.org/wiki/యానాం_పురపాలక_సంఘం" నుండి వెలికితీశారు