విష్ణుకుండినులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:

== వారసులు ==
విష్ణుకుండినుల వారసులలో మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ.502515-527525), ఇంద్రభట్టారకవర్మ (సా.శ.527525-555) పెద్దగా పేరు పొందలేదు. పైగా రాజ్యం క్షీణించింది. ఇంద్రభట్టారకవర్మ తన సామంతుడైన కళింగ పాలకుడితో పోరాడుతూ మరణించాడు. గోదావరికి ఎగువన ఉన్న కళింగ రాజ్యాన్ని విష్ణుకుండినులు కోల్పోయారు.

రెండవ విక్రమేంద్రవర్మ (555-569570) విష్ణుకుండినుల ప్రాభవాన్ని తిరిగి సాధించాడు. కళింగ ప్రాంతాన్ని కనిపెట్టి ఉంచడానికి తన రాజధానిని బెజవాడ నుండి లెందులూరుకు (ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నదెందులూరు) మార్చాడు. పల్లవ రాజు సింహవర్మన్ చేసిన దాడిని తిప్పికొట్టడమే కాక, కళింగలో తిరిగి అధికారం నెలకొల్పాడు. ఇతని కుమారుడు రెండవ గోవింద వర్మ కొద్దికాలమే పరిపాలించాడు (569-573)

రెండవ గోవింద వర్మ కుమారుడైన జనాశ్రయ మాధవ వర్మ విష్ణుకుండినులలో చివరి గొప్ప రాజు (573-621). ఇతని పరిపాలన మొదట్లో తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కాని తరువాత అంతా దాడులూ ఆక్రమణలే. తన పరిపాలన 37వ సంవత్సరంలో తన సామంతుడైన గుడ్డవిషయ (నేటి రామచంద్రపురం) పరిపాలకుడు దుర్జయ పృథ్వీమహరాజు తిరుగుబాటును అణిచాడు.
పంక్తి 53:
{{Familytree|boxstyle=background:yellow;| | | | |!| | | | | | | | | | | | |!|}}
{{Familytree|boxstyle=background:#ffcc66;| | | |MS| | | | | | | | | ||ML| |MS=ఇంద్రభట్టారక వర్మ
(క్రీ.శ.525-555)| | ML=మూడవమాధవ వర్మ
(క్రీ.శ.508-555)
(త్రికూటమలయాధిపతి)}}
{{Familytree|boxstyle=background:#ffcc66yellow;| | | | |!| | | | | | | | | | | | |!|}}
{{Familytree|boxstyle=background:DarkOrange#ffcc66;| | | |PS| | | | | | | | | ||QL| |PS=రెండవ విక్రమేంద్ర భట్టారకవర్మ
(క్రీ.శ.555-570)| | QL=జనాశ్రయమాధవ వర్మ
(క్రీ.శ.573-5621)
(త్రికూటమలయాధిపతి)}}
{{Familytree/end}}

|below =
"https://te.wikipedia.org/wiki/విష్ణుకుండినులు" నుండి వెలికితీశారు