"మత్తు వదలరా (2019 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
బాబూ మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య) ముగ్గరూ స్నేహితులు. బాబూ మోహన్‌, ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేలు కంటే ఎక్కువ సంపాదన లేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా ‘తస్కరించుట’ అనే పద్దతి ద్వారా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు.
 
ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అక్కడ జరిగిన మర్డర్స్‌కి బాబూ మోహన్ తనకు ఉన్న అతి నిద్ర వ్యాధి లక్షణాల వల్ల బాధ్యత వహించాల్సి వస్తుంది. నిద్ర నుండి కోలుకున్న తరువాత బాబూ మోహన్ ఈ మిస్టర్ మిస్టరీమిస్టరి నుండి ఎలా బయటపడ్డాడు, అసలు నిందితులు ఎవరు అన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3070372" నుండి వెలికితీశారు