జీలం నది: కూర్పుల మధ్య తేడాలు

చి రిఫరెన్స్
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[సింధూ నది]]కి ఉపనది అయిన జీ'''లం నది''' (Jhelum River) పంజాబ్‌లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఝేలం నది [[వేద కాలం|వేదకాలంలో]] వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని [[పీర్ పంజాల్ కనుమ|పీర్‌పంజల్]] దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది [[శ్రీనగర్]], [[ఊలర్ సరస్సు]] గుండా ప్రవహించి [[పాకిస్తాన్]] లో ప్రవేశిస్తుంది. ఈ నది పెద్ద ఉపనది నీలం నది [[ముజఫరాబాదు]] వద్ద, తరువాతి పెద్ద ఉపనది కున్హర్ నది కాఘన్ లోయలో జీలం నదిలో కలుస్తున్నాయి. జీలంనది [[పంజాబ్]] రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్‌లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద [[చీనాబ్ నది]]లో సంగమిస్తుంది.<ref>{{Cite web|url=https://www.britannica.com/place/Jhelum-River|title=Jhelum River {{!}} river, Asia|website=Encyclopedia Britannica|language=en|access-date=2020-12-19}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జీలం_నది" నుండి వెలికితీశారు