"కిరోసిన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
'''కిరోసిన్''' ([[ఆంగ్లం]] : '''Kerosene'''), కొన్నిసార్లు 'కెరోసిన్' అని పలుకుతారు. శాస్త్రీయ, పరిశ్రమల యందు ఉపయోగంఉపయోగస్తారు.<ref>Webster's New World College Dictionary, ''kerosene''.</ref> ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదముపదం "కెరోస్" (κηρός [[వ్యాక్స్]]). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు.<ref>{{cite book | last = Asbury | first = Herbert | authorlink = | coauthors = | title = The golden flood: an informal history of America's first oil field | publisher = Alfred A. Knopf | date = 1942 | location = | pages = p. 35 | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[యునైటెడ్ కింగ్ డం]]లో పారాఫిన్ అని పిలువబడుతుంది.<ref>[[Oxford English Dictionary]], ''kerosene''.</ref>కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని [[చమురు]]గా, [[ఇంధనం]]గాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను [[జెట్ ఇంజన్]] లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం"గా వుపయోగిస్తారు.
కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని [[చమురు]]గా, [[ఇంధనం]]గాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను [[జెట్ ఇంజన్]] లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం"గా వుపయోగిస్తారు.
 
ఇది [[డీజెల్]]డీజిల్ లాంటి పదార్థం. కాని దీని స్థానం [[పెట్రోలు]], [[డీజెల్డీజిల్]] ల తరువాతి స్థానమే.<ref>Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851</ref>
 
== ఉపయోగాలు ==
కొన్నిరకాల చిన్న రకపు [[బాయిలరు]]లలో ఇంధనంగా వాడెదరువాడతారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3070936" నుండి వెలికితీశారు