క్రాక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23:
}}
'''''క్రాక్''''' క్రాక్ ఒక తెలుగు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[శ్రుతి హాసన్]] , [[వరలక్ష్మి శరత్ కుమార్]], సముతిరకని తదితరులు నటించారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్లో బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. కె. విష్ణు సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు, రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేశారు. ఇది మునుపటి చిత్రాలు డాన్ సీను మరియు ''[[బలుపు]]''.<ref>{{cite web| url=http://trendraja.in/krack-telugu-movie-release-date-trailer-ott-release-update-satellite-rights/|title=Krack Telugu Movie Release Date|website=[[Trendraja]]|accessdate=19 December 2020}}</ref> తర్వాత
శృతి హాసన్ [[ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 'క్రాక్' చిత్రం 2020 మే 8 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు 14 జనవరి 2021 న విడుదల కానుంది.
|