మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|గ్రామం || గ్రామం
|}
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవెన్యూ డివిజను|రెవిన్యూ డివిజన్డివిజనుగా]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''ఫిర్కా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్ " మండలం అనే పేర్లు వాడుకలో ఉన్నాయి.సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి.
* పెద్ద నగరమైతే అది ఒక [[భారతదేశపు నగరపాలక సంస్థ|మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[పురపాలక సంఘం|మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని [[నగర పంచాయితీ|నగర పంచాయితీగా]] పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలుతహసీల్]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు