క్రాక్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి వర్గాలు చేర్చిన
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
}}
 
'''''క్రాక్''''' క్రాక్ ఒక తెలుగు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[శ్రుతి హాసన్]] , వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరకని‌ తదితరులు నటించారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్లో బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. కె. విష్ణు సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు, రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేశారు. ఇది మునుపటి చిత్రాలు డాన్ సీను మరియు ''[[బలుపు]]''.<ref>{{cite web| url=http://trendraja.in/krack-telugu-movie-release-date-trailer-ott-release-update-satellite-rights/|title=Krack Telugu Movie Release Date|website=[[Trendraja]]|accessdate=19 December 2020}}</ref> తర్వాత రవితేజ మరియు గోపిచంద్ మలినేని కలయికలో లో వస్తున్న మూడవ చిత్రం. 2017 లో కటమరాయుడుతో తెలుగు భాషా చిత్రంలో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి తిరిగి వచ్చారు. ఈ చిత్రం 2013 లో వచ్చిన బలుపు తర్వాత
శృతి హాసన్ మరియు రవితేజ కలయికలో వస్తున్న రెండవ చిత్రం. నటుడిగా [[రవితేజ (నటుడు)|రవితేజ]]కి ఇది 66 వ చిత్రం, ఈ చిత్రం 14 నవంబర్ 2019 న జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధికారికంగా చిత్రీకరణ ప్రారంభించబడింది.
 
[[ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 'క్రాక్' చిత్రం 2020 మే 8 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు 14 జనవరి 2021 న విడుదల కానుంది.
 
== నటవర్గం ==
పంక్తి 52:
* పంపిణీదారు: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/క్రాక్" నుండి వెలికితీశారు