బుర్రకథ (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కథా నేపథ్యం ==
టైటిల్‌తోనే ఈ సినిమా కథేంటో సూచన ప్రాయంగా చెప్పారు. ఇది హీరో ‘బుర్ర’ చుట్టూ తిరిగే కథ. అభిరామ్ (ఆది సాయికుమార్) రెండు మెదడులతో పుడతాడు. అంటేఅతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తుల్లావ్యక్తులు ప్రవర్తిస్తాడుఉన్నారని తెలుస్తుంది. తండ్రి(రాజేంద్రప్రసాద్)దాంతో వాళ్లనుఅభిరామ్ ఇద్దరు వ్యక్తులు (అభి, రామ్‌గారామ్) గా ఎప్పటికప్పుడు విడదీస్తాడుమారిపోతుంటాడు. అభి ఊర మాస్ అయితే, రామ్ క్లాస్. అభిరామ్ దగ్గర విపరీతమైన శబ్ధం చేస్తే అభి-రామ్ ఒకరి నుంచి ఇంకొకరికి మారతారు. అంటే, ఒక మెడడు ఆగిపోయి ఇంకో మెదడు పనిచేయడం మొదలవుతుంది. మరిఅభి ఇలాంటిఆలోచనలకి, సమస్యరామ్ ఉన్నఆలోచనలకు అభిరామ్ఏమాత్రం లైఫ్‌లోసింక్ ఏంలేకపోవడంతో.. జరిగిందిఒకరి అనేదేవల్ల సినిమామరొకరి లైఫ్ రిస్క్ లో పడుతూ ఉంటుంది. అలా సాగుతున్న వారి జీవితంలో రామ్ అనూహ్యమైన నిర్ణయానికి వస్తాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో అభి.. హ్యాపీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అభి లవ్ స్టోరీకి రామ్ విలన్ గా మారతాడు. రామ్ వల్ల అభి ప్రేమకు వచ్చిన సమస్యలేంటి, ఆ సమస్యలనుంచి బయటపడి అభి తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు అన్నది మిగతా కథ.
 
ప్రపచంలో ఒక మనిషి.. రెండు మెదళ్లతో జన్మించడం అరుదుగా జరుగుతుంది. అలా పుట్టిన వ్యక్తే అభిరామ్ (ఆది) రెండు మెద‌ళ్ల‌తో పుడతాడు. అతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. అలా ‘అభిరామ్’ కాస్త అభి.. రామ్‌గా చివరికి ఇద్దరు వ్యక్తులుగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు. అభి ఆలోచనలకి, రామ్ ఆలోచనలకు ఏమాత్రం సింక్ లేకపోవడంతో.. ఒకరి వల్ల మరొకరి లైఫ్ రిస్క్ లో పడుతూ ఉంటుంది. అలా సాగుతున్న వారి జీవితంలో రామ్ అనూహ్యమైన నిర్ణయానికి వస్తాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో అభి.. హ్యాపీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అభి లవ్ స్టోరీకి విలన్ గా మారతాడు రామ్. అభి ప్రేమకు రామ్ వల్ల వచ్చిన సమస్యలేంటి..? ఆ సమస్యలనుంచి బయటపడి అభి తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు అన్నదే స్టోరీ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ_(2019_సినిమా)" నుండి వెలికితీశారు