చాగంటి సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారం చేర్చాను
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:ChaasO.jpg|thumb|right|175px|చాగంటి సోమయాజులు (చాసో) 1915-1994]]
'''చాగంటి సోమయాజులు''' ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. ''చాసో'' గా అందరికీ సుపరిచితులు. [[శ్రీకాకుళం]] లో జన్మించారు. దత్తత తర్వాత [[విజయనగరం]] కు వెళ్ళారు. అక్కడ ఉన్న మహరాజా కళాశాలలో చదివారు. ఈయన మొట్ట మొదటి రచన ''చిన్నాజీ'' 1942లో ''భారతి'' అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
 
Line 9 ⟶ 10:
[[వర్గం:1915 జననాలు]]
[[వర్గం:1994 మరణాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/చాగంటి_సోమయాజులు" నుండి వెలికితీశారు