దుర్యోధనుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎జననం: అక్షరదోషాలు సరిచేశాను
పంక్తి 1:
[[మహాభారతం]]లో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు.
==జననం==
గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు.గాంధారీ ఘర్భవతిగాగర్భవతిగా ఉన్న సమయంలో [[కుంతీదేవి]] ధర్మరాజుని[[ధర్మరాజు]]ని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన ఘర్భాన్నిగర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది.ఈ విషయంవిన్న వ్యాసుడు హస్థినకుహస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు.[[వ్యాసుడు]] వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు.గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు.తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు [[దుస్సల]] జన్మించారు.ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.
 
==దుశ్శకునములు,పెద్దల సూచన==
దుర్యోధనుని జనకాలములో రాక్షసులు మిక్కుటముగా అరచారు,నక్కలు ఊళలు పెట్టాయి,గాడిదలు ఓండ్ర పెట్టాయి,భూమి కంపించింది,మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి.ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించ బడింది.ఇవి గమనించిన భీష్ముడు,విదురుడు
"https://te.wikipedia.org/wiki/దుర్యోధనుడు" నుండి వెలికితీశారు