చిత్రాంగద: కూర్పుల మధ్య తేడాలు

వర్గం
చిత్రవాహనుడు
పంక్తి 1:
 
''చిత్రాంగద'' తూర్పు హిమాలయాలలోని మణిపురపు రాకుమారి మరియు [[అర్జునుడు|అర్జునుని]] భార్య.
 
చిత్రాంగద తండ్రికితండ్రి [[చిత్రవాహనుడు]]. అతనికి ఆమె ఒక్కతే సంతానం. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి[[చిత్రవాహనుడు]] చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి [[అర్జునుడు]] చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. వీరికి [[బభృవాహనుడు]] అను కుమారుడు జన్మించాడు. తన తాత తదనంతరం మణిపురమును [[బభృవాహనుడు]] పాలించాడు.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/చిత్రాంగద" నుండి వెలికితీశారు