గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
==ఇతర వివరాలు==
* రామబ్రహ్మం 1942-43 మరియు 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
* రామబ్రహ్మానికి [[మధుమేహం]] వ్యాధి ఉన్నది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి [[పక్షవాతం]] వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా [[అక్టోబరు 1]]న కాలధర్మం చేశారు.
* విజయవాడలో [[ఈడ్పుగంటి లక్ష్మణరావు]] కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా 'గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్' అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.
* తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో 'రామబ్రహ్మం సంస్మరణ సంఘం' ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి 'స్మారక సంచిక'ను ప్రచురించారు.