హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎ఉపయోగాలు: Fixed the obsolete html tag error.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
 
పంక్తి 15:
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన [[పనులు|పనుల]]ను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని [[రవాణా]], [[నిర్మాణం|నిర్మాణ]] రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 
<center><gallery class="center" perrow="3" widths="200">
దస్త్రం:Sikorsky Skycrane carrying house bw.jpg|[[Sikorsky S-64]] Skycrane lifting a prefab house
దస్త్రం:Kfd-205-N408KC-050428-26cr.jpg|Kern County (California) Fire Department [[Bell 204/205|Bell 205]] dropping water on fire
పంక్తి 22:
దస్త్రం:Traumahawk Loading 2.JPG|A [[Sikorsky S-76|Sikorsky S76-C+]] air ambulance being loaded by firefighters
దస్త్రం:CH-46 Sea Knight Helicopter.jpg|CH-46 Sea Knight Helicopter
</gallery></center>
 
* హెలికాప్టరును గాలిలో ఎగిరే [[క్రేన్ (యంత్రం)|క్రేన్]]గా దృఢమైన తాళ్లతో బంధించిన బరువైన పరికరాల్ని గాలిలోకి లేపి ఎత్తైన భవనాల మీద లేదా కొండల మీద ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. దట్టమైన అరణ్యాలలో వృక్షాల్ని తరలించడానికి కూడా వాడుతున్నారు.<ref>Day, Dwayne A. [http://www.centennialofflight.gov/essay/Rotary/skycranes/HE13.htm "Skycranes"] {{Webarchive|url=https://web.archive.org/web/20070409021135/http://centennialofflight.gov/essay/Rotary/skycranes/HE13.htm |date=2007-04-09 }}. Centennial of Flight Commission. Accessed on 1 October 2008.</ref>,<ref>Webster, L. F. ''The Wiley Dictionary of Civil Engineering and Construction''. New York: Wiley, 1997. ISBN 0-471-18115-3</ref>
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు