సర్పంచి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
[[పంచాయతి]] అధ్యక్షుడిని '''సర్పంచి''' అంటారు. స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థ ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి [[స్థానిక స్వపరిపాలన|స్థానిక స్వయం పరిపాలన]] యొక్క చట్టబద్ధమైన సంస్థను [[భారతదేశం]], [[పాకిస్తాన్|పాకిస్తాన్,]] [[బంగ్లాదేశ్|బంగ్లాదేశ్‌లలో]] గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు, వీరిని మెంబర్స్మెంబర్లు అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ [[సమాజం|సమాజానికి]] మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటాడు. ఇటీవల సర్పంచులకు పంచాయితీరాజ్ కింద చిన్న న్యాయ అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
 
==సర్పంచ్ అర్థం==
"https://te.wikipedia.org/wiki/సర్పంచి" నుండి వెలికితీశారు