[[పంచాయతి]] అధ్యక్షుడిని '''సర్పంచి''' అంటారు. స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థ ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనినివీరిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి [[స్థానిక స్వపరిపాలన|స్థానిక స్వయం పరిపాలన]] యొక్క చట్టబద్ధమైన సంస్థను [[భారతదేశం]], [[పాకిస్తాన్|పాకిస్తాన్,]] [[బంగ్లాదేశ్|బంగ్లాదేశ్లలో]] గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు, వీరిని మెంబర్లు అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ [[సమాజం|సమాజానికి]] మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటాడుఉంటారు. ఇటీవల సర్పంచులకు పంచాయితీరాజ్ కింద చిన్న న్యాయ అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.