శ్రీశైలం (శ్రీశైలం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి వివరాలతో సమాచారపెట్టె కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC)లోనూ, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ [[శ్రీశైలం ప్రాజెక్టు|శ్రీశైలం ప్రాజెక్టులోనూ]] ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శ్రీశైలం ప్రాజెక్టులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి.
 
== శ్రీశైలమహాక్షేత్రం ==
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. '''హరహర మహదేవ శంభో శంకరా''' అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ [[నల్లమల]] అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]]<nowiki/>ఇది ఒకటి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===