కృతవర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Kritavarma మార్పులు చేస్తున్నది: id:Kertawarma
అనువాదం పూర్తయ్యింది
పంక్తి 1:
{{వికీకరణ}}
{{అనువాదం}}
'''కృతవర్మ''' ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం మరియు హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్త ప్రస్తక్తి కనిపిస్తుంది.
 
కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాత హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా ఈయన కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శ్యమంతమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
'''క్రితవర్మ''' was an important [[Yadava]] warrior and chieftain, and a contemporary of [[Krishna]]. He finds mention in several ancient Sanskrit texts including the [[Mahābhārata]], the [[Vishnu Purana]], the [[Bhagavata]] and the [[Harivamsa]].
 
కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగ యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిని ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వద్ధామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి మరియు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది.
He was born in the [[Andhaka]] clan of the [[Yadavas]], and some sources describe him as a brother of Hrithika, who was the great grandfather of Krishna, but this seems unlikely. Though he is depicted as a devotee of Krishna in the [[Vishnu Purana]], apparently he was not in good terms with Krishna, and was one of the conspirators who plotted to kill Satrajit, Krishna's father-in-law during the [[Syamantaka]] Jewel episode.
మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేత చంపబడ్డాడు.
 
During the great battle at [[Kurukshetra]], Kritavarma was an ally of the [[Kauravas]] against the [[Pandavas]] and lead the Yadava army (also called the Narayani Sena). He was one of the three survivors of the entire Kaurava army and had helped [[Ashwatthama]] in carrying out his heinous night time massacre of [[Panchala]] warriors, in which the latter had slaughtered among others, [[Dhrishtadyumna]] (the Pandava commander-in-chief), [[Shikhandi]] and the five sons of [[Draupadi]]. The event is described in the Sauptika Parva of the Mahābhārata. He returned to his kingdom after the war and was later killed by [[Satyaki]] in [[Dwarka]] during the final destruction of the [[Yadavas]], as we find in the Mausala Parva of the Mahābhārata.
 
==చూడు==
 
*[[కురుక్షేత్ర సంగ్రామం]]
*[[మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/కృతవర్మ" నుండి వెలికితీశారు