కృతవర్మ: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తయ్యింది
లింకులు
పంక్తి 1:
'''కృతవర్మ''' ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన [[కృష్ణుడు|కృష్ణుని]] సమకాలికుడు. [[మహాభారతం]], [[విష్ణుపురాణము]], [[భాగవతం]] మరియు [[హరివంశము]] వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్త ప్రస్తక్తిప్రసక్తి కనిపిస్తుంది.
{{వికీకరణ}}
'''కృతవర్మ''' ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం మరియు హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్త ప్రస్తక్తి కనిపిస్తుంది.
 
కృతవర్మ యాదవకులంలోని[[యాదవులు|యాదవకులం]]లోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శ్యమంతమణి[[శ్యమంతకమణి]] వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును[[సత్రాజిత్తు]]ను హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
 
[[కురుక్షేత్ర యుద్ధం|కురుక్షేత్ర యుద్ధ]] సమయంలో, కృతవర్మ [[కౌరవులు|కౌరవుల]] పక్షాన చేరి పాండవులకు[[పాండవులు|పాండవుల]]కు వ్యతిరేకంగవ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలినిమిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వద్ధామకు[[అశ్వద్ధామ]]కు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో[[దృష్టద్యుమ్నుడు|దృష్టద్యుమ్నుని]]తో పాటు [[శిఖండి]] మరియు [[ద్రౌపది]] యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది.
మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో[[ద్వారక]]లో [[సాత్యకి]] చేతచేతిలో చంపబడ్డాడుమరణించాడు.
 
==చూడు==
"https://te.wikipedia.org/wiki/కృతవర్మ" నుండి వెలికితీశారు