చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిలకా ఏతోడు లేక''' పాట 1994లో విడుదలైన [[శుభలగ్నం]] చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] సంగీతం అందించిన ఈ పాటను [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] పాడాడు.
 
== పాట నేపథ్యం ==
డబ్బుకోసం కట్టుకున్న భర్తను వేరే అమ్మాయికి అమ్ముకున్న భార్యకు తన భర్త, మాంగళ్యం విలువ తెలిసిన సందర్భంలో వచ్చే పాట.
 
== పాటలోని సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/చిలకా_ఏతోడులేక_(పాట)" నుండి వెలికితీశారు