తిప్పరా మీసం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నిర్మాణం: AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: → (2)
పంక్తి 43:
ఈ చిత్రంలో శ్రీవిష్ణు మీసాలు, గడ్డం పెంచుకుని డీజే పాత్రను పోషించాడు. అతని పాత్ర నెగిటీవ్ షేడ్ లో ఉంటుంది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/i-play-the-role-of-a-dj-who-is-careless-and-bad-sree-vishnu/articleshow/71938234.cms|title=I play the role of a DJ who is careless and bad: Sree Vishnu - Times of India|website=The Times of India}}</ref> ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహించగా నిక్కి తంబోలి, రోహిణి తదితరులు నటించారు. సహాయ పాత్రలో నటించడానికి నేహా దేశ్‌పాండే సంతకం చేసింది.<ref name="D">{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/070219/sree-vishnus-thipparaa-meesams-first-look.html|title=Sree Vishnu’s Thipparaa Meesam’s first look|first=Suresh|last=Kavirayani|date=February 7, 2019|website=Deccan Chronicle}}</ref> సెప్టెంబరులో ఈ చిత్ర టీజర్ విడుదలైంది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/thipparaa-meesam-teaser-gets-attention-from-film-buffs/articleshow/71008428.cms|title=‘Thipparaa Meesam’ teaser gets attention from film buffs - Times of India|website=The Times of India}}</ref> కృష్ణ విజయ్ గతంలో శ్రీవిష్ణుతో కలిసి అసుర (2015) సినిమాకు పనిచేశాడు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/thippara-meesam-to-change-sree-vishnus-career-graph|title=Thippara Meesam to change Sree Vishnu’s career graph|first=Prakash|last=Pecheti|website=Telangana Today}}</ref> ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫిబ్రవరిలో విడుదలై, వేసవిలో విడుదల కావాల్సి ఉంది.<ref name="D"/><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/vibrant-first-look-of-sree-vishnu-from-thipparaa-meesam-is-here/articleshow/67863110.cms|title=Vibrant first look of Sree Vishnu from 'Thipparaa Meesam' is here! - Times of India|website=The Times of India}}</ref>
 
శ్రీవిష్ణు నటించిన బ్రోచెవరేవరురా (2019) సినిమా విడుదలై విజయవంతమైనప్పటి నుండి ఈ చిత్రం ప్రజాదరణ పొందింది.<ref name="Te"/> తిప్పారా మీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.<ref name="Te">{{Cite web|url=https://telanganatoday.com/sree-vishnus-thipparaa-meesam-to-release-on-november-8|title=Sree Vishnu’s ‘Thipparaa Meesam’ to release on November 8|website=Telangana Today}}</ref> ఈ చిత్ర ట్రైలర్ నవంబరు 6న విడుదలైంది. ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కులను ఆసియా సినిమాస్ కొనుగోలు చేసింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/thipparaa-meesam-trailer-badass-sree-vishnu-steals-the-show-in-this-unconventional-action-drama/articleshow/71936964.cms|title=Thipparaa Meesam Trailer: Badass Sree Vishnu steals the show in this unconventional action drama - Times of India|website=The Times of India}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/తిప్పరా_మీసం" నుండి వెలికితీశారు